హన్మకొండ, జ్వాల :
హన్మకొండ గోకుల్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్ మాచర్ల యాదగిరి పక్కింటి వారిపై దౌర్జన్యం చేశాడు. గత కొంత పక్కటి వాళ్ల గోడ పంచాయతీలో కొత్తపెళ్లి సాంబయ్య కుటుంబ సభ్యులను వేదిస్తూ వచ్చాడు.. ఏఆర్ కానిస్టేబుల్. మహిళలను నానా బూతులు తిడుతూ వేధించిన యాదగిరి ఈరోజు సాంబయ్య పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో సాంబయ్యకు తీవ్ర గాయల పాలయ్యాడు. బాధిత సాంబయ్య కుటుంబ సభ్యులు సుబేదారి పోలీసులను ఆశ్రయించారు.